వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతితోనే ప్రపంచ ప్రగతి సాధ్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె.ఆర్ రజిని అన్నారు. విశ్వవిద్యా లయంలో బుధవారం శాంతి- విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలు అన్న అంశంపై మూడు రోజులు పాటు నిర్వహించే ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ..మతం, మత గ్రంథాలు మానవ ప్రగతికి, శాంతి సమాజానికి దోహదం చేస్తాయని చెప్పారు. పలువురు పాల్గొని మాట్లాడారు.
Comments
Loading comments...

