వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో దిల్లీలో జరగాల్సిన ‘ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్’ వాయిదా పడింది. పరస్పర సంప్రదింపుల ద్వారా త్వరలోనే కొత్త తేదీలను ఖరారు చేస్తామని విదేశాంగశాఖ వెల్లడించింది.
మరోవైపు ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉంటే ఎయిర్‌పోర్టు సిబ్బందికి తెలపాలని దిల్లీ అధికారులు అడ్వైజరీ జారీ చేశారు.
Comments
Loading comments...

