వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డాది పెద్దేరు పాత బ్రిడ్జిపై పేరుకుపోయిన మట్టిని స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా నరేశ్ బుధవారం తొలగించారు. భారీ వర్షాలకు బ్రిడ్జిపై నీరు నిలిచి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతుండటంతో తన సొంత నిధులతో డోజర్ ఏర్పాటు చేశారు.
మట్టి తొలగింపుతో వర్షపు నీరు బ్రిడ్జిపై నిల్వ ఉండకుండా పెద్దేరులోకి ప్రవహిస్తోంది.
Comments
Loading comments...

