Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో రైతులకు ఈ-కేవైసీ సూచన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:21 PM మార్కాపురంGeneral
పామూరులో రైతులకు ఈ-కేవైసీ సూచన - Udayam
పామూరు మండలం రావిగుంటపల్లి, వగ్గంపల్లిలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు రైతు సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ చేయించుకోవాలని ఏవో అబ్రహం లింకన్ సూచించారు. ఈ-కేవైసీ పూర్తిచేస్తేనే పంటల బీమా, నష్టపరిహారం వంటి ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. ప్రతి రైతు ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...