వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భారత్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన మోదీ, ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టెన్‌కు చేపల ఆకృతితో ఉన్న అరుదైన మధుబని పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు.
భౌగోళిక గుర్తింపు పొందిన ఈ మధుబని పెయింటింగ్ అత్యంత ప్రాచీనమైన భారతీయ కళాఖండం.
Comments
Loading comments...

