వార్తలకు తిరిగి వెళ్లండిదురదకుంట ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి లక్ష్మి విజయం Sai Nath Nov 07, 2026 12:53 PM అనంతపురంGeneral00SaveShareఅనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ ఖాతాలో మరో విజయం చేరింది. కళ్యాణదుర్గం మండలం దురదకుంట ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి లక్ష్మి గెలుపొందారు. 0 0 Save Share CommentsGPostLoading comments...