వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు దసరా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఇనుగుర్తి ఎస్‌ఐ నరేశ్ సూచించారు. పండుగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

