Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ పోరాటం ఆపేది లేదు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:38 AM అమరావతిGeneral
డీఎస్సీ పోరాటం ఆపేది లేదు - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన శాంతియుత ర్యాలీపై దాడి చేసినా పోరాటం ఆపేది లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై రౌడీ దళాలతో దాడులు చేయిస్తూ బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...