Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కడపలో బైక్ ర్యాలీ

kumar Jun 19, 2026 8:39 AM కడప 3 viewsabout 3 hours ago
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కడపలో బైక్ ర్యాలీ - Udayam Digital
నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా కడపలో శుక్రవారం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో పలువురు సీఐలు, అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు మద్దతుగా యువత ఉత్సాహంగా పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్మూలన పత్రంపై సంతకాలు చేశారు.

Comments

G
Loading comments...