వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత సమాజం కోసం.. తిరుచ్చిలో భారీ అవగాహన పరుగు
ధీరజ్ రెడ్డి Jun 26, 2026 6:26 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనే ధ్యేయంగా తమిళనాడులోని తిరుచ్చిలో భారీ అవగాహన మేరథాన్ ప్రారంభమైంది. ‘స్టార్ట్ రన్–స్టాప్ డ్రగ్స్’ నినాదంతో నిర్వహించిన ఈ పరుగును తిరుచ్చి జిల్లా కలెక్టర్ ప్రతీక్ తాయాల్ స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు.
యువతను డ్రగ్స్ బారిన పడకుండా రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. సమాజంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా వేలాది మంది ఈ మేరథాన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...