వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శివారులో జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కిరణ్ సజీవదహనమయ్యాడు. బంగాళాదుంపల లోడు లారీని వెనుక నుంచి గోధుమల లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో క్లీనర్ జనార్ధన్‌కు తీవ్ర గాయాలవగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

