Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'డ్రాగన్' విడుదలపై క్లారిటీ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 13, 2026 2:35 PM ఆల్ ఇండియా వినోదం
'డ్రాగన్' విడుదలపై క్లారిటీ - Udayam
ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో 'డ్రాగన్' సినిమా విడుదలపై అభిమానుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినా అనుకున్న ప్రకారమే జూన్ 11, 2027లోనే సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

Comments

G
Loading comments...