Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమలో ఇంకుడు గుంతల ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:26 PM వికారాబాద్General
దోమలో ఇంకుడు గుంతల ఏర్పాటు - Udayam
దోమ మండలంలో బోరు పంపుల చుట్టూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. వృథాగా పోయే నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నారు. నీటి వనరుల సంరక్షణతో భవిష్యత్తులో నీటి కొరత తగ్గే అవకాశం ఉందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...