Back to feed
టీటీడీకి రూ.15 లక్షల విరాళం
Sonia Singh May 29, 2026 10:40 AM తిరుపతి 18 views1 day ago

గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 15 లక్షల విరాళాన్ని అందజేశారు. దాత ప్రతినిధులు ఈ మొత్తానికి సంబంధించిన డిడిని టీటీడీ అధికారులకు శ్రీవారి ఆలయంలో అందజేయడం జరిగింది.
హైదరాబాద్‌కు చెందిన ఇందు డ్రగ్స్ సంస్థ రూ. 7.50 లక్షల విలువైన ఔషధాలను టీటీడీ ఆసుపత్రికి విరాళంగా అందించింది. ఈ విరాళాలను దాతల తరఫున బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలకు అందజేశారు.
Comments
Loading comments...


