వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో వీధికుక్కల సమస్య నివారణకు గ్రామాల్లో రూ.30 లక్షలతో సంతాన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మండలానికి ఒక కేంద్రం చొప్పున నిర్మించి, వీటికి శస్త్రచికిత్సలు మరియు రేబీస్ టీకాలు వేసేలా పశుసంవర్ధక శాఖ ద్వారా చర్యలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

