Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణ సంఘానికి కొత్త జిల్లా ఉపాధ్యక్షుడు

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 4:17 PM ములుగు General
నాయి బ్రాహ్మణ సంఘానికి కొత్త జిల్లా ఉపాధ్యక్షుడు - Udayam
ములుగు జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడిగా ఏటూరునాగారానికి చెందిన వినుకొల్లు చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు చందర్లపాటి శ్రీనివాస్‌, అధ్యక్షుడు వేల్పుగొండ సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...