వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీలో వినాయక శోభాయాత్ర సందర్భంగా విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం దురదృష్టకరమని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు అన్నారు. విద్యార్థుల ఐక్యతను దెబ్బతీసే చర్యలను సహించబోమన్నారు.
అన్ని విద్యార్థి సంఘాలకు సమానంగా అనుమతులు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

