వార్తలకు తిరిగి వెళ్లండి
దమ్మంలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆధ్వర్యంలో వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాటా సభ్యులు గౌరీశంకర్, తారక్, తేజ పల్లెం, మల్లేష్ ఏర్పాట్లను పర్యవేక్షించి ఉత్సవాలను విజయవంతం చేశారు. ప్రవాసుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలు అందరికీ అద్భుత అనుభూతినిచ్చాయి.
Comments
Loading comments...

