Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుమాల్‌లో డీజే వాహనం సీజ్‌

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:59 AM నారాయణపేటGeneral
గుండుమాల్‌లో డీజే వాహనం సీజ్‌ - Udayam
గుండుమాల్‌ మండల కేంద్రంలో గణేశ్‌ నిమజ్జన ఊరేగింపులో అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసిన వాహనాన్ని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడినట్లు పేర్కొన్నారు. బ్లూకోట్స్‌ సిబ్బందికి డీజే శబ్దం వినిపించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణలో గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ డీజే నిర్వాహకుడిగా తేలిందని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...