వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో చర్చించారు. రాష్ట్రంలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల పనులను సమీక్షించారు.
ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల క్రమబద్ధీకరణ, ప్రయాణికుల వసతులపై చర్చించగా రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించి, పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

