వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ మండల కేంద్రంలో వరుసగా వెళ్తున్న బాలికలను చూసిన వారికి తొలుత ర్యాలీ జరుగుతోందని అనిపించింది. కానీ వారు ర్యాలీకి కాదు.. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు.
బాలికల వసతి గృహం నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్రమబద్ధంగా వెళ్లి వస్తున్నారు. విద్యార్థినుల క్రమశిక్షణ స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది.
Comments
Loading comments...

