Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డ్ అసిస్టెంట్‌కు డీఈవో ఆదేశం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:52 AM నెల్లూరుGeneral
రికార్డ్ అసిస్టెంట్‌కు డీఈవో ఆదేశం - Udayam
ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న రికార్డ్ అసిస్టెంట్‌ కే. పద్మభూషణ్‌ రుజువులతో విద్యాశాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని డీఈవో ఆర్‌. బాలాజీరావు తెలిపారు. ఇందుకూరుపేట యంకేఆర్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన 2022 మార్చి 29 నుంచి విధులకు రావడం లేదన్నారు. ఈ నెల 17న పంపిన నోటీసును స్వీకరించకపోవడంతో ఇంటి తలుపులకు అంటించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...