Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:57 PM అమరావతిGeneral
భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా విమానాలు - Udayam
భోగాపురం విమానాశ్రయం నుంచి అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సేవలతో ఉత్తరాంధ్ర ప్రయాణికులకు సౌలభ్యం పెరగనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఆకాశ ఎయిర్ విశాఖపట్నం ప్రాంతంలో కార్యకలాపాలు పునఃప్రారంభించనుంది. దీంతో వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతం లభించనుంది.

Comments

G
Loading comments...