Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 13, 2026 12:15 PM ఆల్ ఇండియా వినోదం
దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట - Udayam
'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కాపీరైట్‌ వివాదంలో నిర్మాత దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ట్రయల్‌ కోర్టు విచారణపై విధించిన స్టేను ఎత్తివేయాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 2017లో తన నవల కథను కాపీ చేశారని శ్యామలారాణి ఫిర్యాదు చేశారు. కాపీరైట్‌ కేసు కొనసాగడంతో దిల్‌రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం స్టే కొనసాగనుంది.

Comments

G
Loading comments...