Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి రద్దీతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 1:20 PM హైదరాబాద్General
దీపావళి పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. పూల లోడ్లతో వాహనాలు మార్కెట్‌కు వస్తుండటంతో పిల్లర్ నంబర్ 75, 59 యూటర్న్ వద్ద రాకపోకలు నెమ్మదించాయి. లక్ష్మీనగర్ నుంచి మార్కెట్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ మందగించింది. వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...