Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి రాకెట్‌తో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 10:24 AM జాతీయంGeneral
ముంబై ఘాట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లో దీపావళి రాకెట్ కారణంగా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తుండగా ఓ రాకెట్ ఉషాకిరణ్ CHS భవనంలోని 23వ అంతస్తులో పడటంతో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...