Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి బాణసంచా దుకాణాల ఫీజు పెంపు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:24 AM హైదరాబాద్General
దీపావళి బాణసంచా దుకాణాల ఫీజు పెంపు - Udayam
హైదరాబాద్‌లో దీపావళి బాణసంచా దుకాణాల లైసెన్స్ ఫీజును GHMC 10 శాతం పెంచింది. రిటైలర్లకు రూ.13,310, హోల్‌సేలర్లకు రూ.79,860గా నిర్ణయించింది. దుకాణదారులు వెబ్‌సైట్ లేదా మీ సేవ ద్వారా TIN పొందాలి. అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...