Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుల్లలమోదలో డీజిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:17 PM కృష్ణా జిల్లాGeneral
గుల్లలమోదలో డీజిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ - Udayam
ప్రభుత్వం అందిస్తున్న ఆయిల్ సబ్సిడీని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. నాగాయలంక మండలం గుల్లలమోద లాండింగ్ సెంటర్‌లో మత్స్యకారులకు హైస్పీడ్ డీజిల్ ఆయిల్ సబ్సిడీ కార్డులను ఆయన పంపిణీ చేశారు. నాగాయలంక మండలంలో మొత్తం 704 మందికి కార్డులు మంజూరయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...