వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కొటే హరీష్ ఆధ్వర్యంలో అమీన్పూర్ వానినగర్లోని ది నెస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వృద్ధులు కోటి హరీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. MLA గూడెం మహిపాల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు భగవంతుడి ఆశీస్సులతో పాటు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

