వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ధర్మవరం మండలంలో ఉలవల విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. పోతుకుంట ఆర్‌ఎస్‌కేలో హరీష్ బాబు, ఏపీ సీడ్స్ డైరెక్టర్ కాటమయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు రామాంజనేయులు పంపిణీ ప్రారంభించారు.
ఇటీవల కురిసిన 44.6 మి.మీ. వర్షంతో ఏర్పడిన తేమను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

