వార్తలకు తిరిగి వెళ్లండి

SSS : ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు.
25న 72 నూతన 104 ఎంఎంయూ వాహనాలను ప్రారంభించి, నులిపురుగుల నివారణ కార్యక్రమం, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో పాల్గొంటారు. 26న సద్భావన భవనానికి శంకుస్థాపన, ధర్మవరం చెరువు సుందరీకరణపై సమీక్ష, కళాజ్యోతి శతవర్షోత్సవంలో పాల్గొంటారు.
Comments
Loading comments...

