వార్తలకు తిరిగి వెళ్లండి

SSS ధర్మవరం టౌన్ LCKపురంలో బీసీ భవన్ మంజూరైన సందర్భంగా ఈ నెల 26న రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్‌బాబు, మున్సిపల్ ఈఈ సాయికృష్ణతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. భూమిపూజ వేదిక, శిలాఫలకం, పార్కింగ్, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

