Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 23, 2026 8:15 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ - Udayam
ధర్మవరం ట్రాఫిక్ ఎస్‌ఐ, వన్‌టౌన్ ఎస్‌ఐలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్లకు ఓన్ టౌన్ ఎస్సై ఇషాక్ బాషా కౌన్సెలింగ్ నిర్వహించారు. బస్టాండ్ పరిసరాల్లో రాపిడో డ్రైవర్లతో గొడవలకు దిగవద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే ఆర్టీఓ లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, బస్టాండ్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...