వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన దీటి రాజును తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి–రజక సంఘం సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని రజక సంఘ సభ్యులను సమన్వయం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రజకుల హక్కులు, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

