Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేతనాల పెంపు కోసం రిమ్స్ కార్మికుల ధర్నా

Follow Udayam on Google
Harika Jun 16, 2026 2:20 PM ఆదిలాబాద్General
వేతనాల పెంపు కోసం రిమ్స్ కార్మికుల ధర్నా - Udayam
పెరిగిన వేతనాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కార్మికులు మంగళవారం మెరుపు సమ్మె చేపట్టారు. రూ. 26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కొత్త సూపర్ వైజర్లను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...