వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద వరి ధాన్యం రోడ్డుపై పోసి ధర్నా చేపట్టారు. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేయడం లేదని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలోని ధాన్యం, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కాగా, ధర్నా చేస్తున్న కవితతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఫలక్‌నుమా పీఎస్‌కు తరలించారు.
Comments
Loading comments...

