వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి మండలంలోని బీసీ కాలనీలో రామసేతు వినాయక గుడి వద్ద భక్తులు ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం మహిళలు, యువత కోలాటాలు వేస్తూ భక్తిభావంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
Comments
Loading comments...

