Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధే లక్ష్యంగా కూటమి కృషి: రామ్మోహన్‌నాయుడు

Follow Udayam on Google
Sonal R. Desai May 22, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
అభివృద్ధే లక్ష్యంగా కూటమి కృషి: రామ్మోహన్‌నాయుడు - Udayam
అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన బీటి రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.3.82 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తూ, నిరంతర సరఫరా కోసమే ఇవి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...