వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలున్నాయని, పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
సమర్థుడైన నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని మోదీ నిరూపిస్తున్నారని లోకేశ్ కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

