వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు చేసి వందల కోట్ల ఆస్తులను గుర్తించింది. ఆర్డీవోగా పనిచేసిన కాలంలో ఆయన భారీగా ప్రభుత్వ భూములు కాజేసి, తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఓ రియల్టర్ నుండి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ పొందినట్లు గుర్తించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

