వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులవారిపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. పంట నష్టపరిహారం, బీమా, రుణమాఫీ అందించాలని కోరారు.
Comments
Loading comments...

