Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడర్ల కోసం GPU ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌

Follow Udayam on Google
కోడర్ల కోసం GPU ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ - Udayam
భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, విద్యార్థుల్లో GPU ల్యాప్‌టాప్‌ల వినియోగం పెరుగుతోందని ఏసర్‌ ఇండియా తెలిపింది. LLMలు, జనరేటివ్‌ ఏఐ, ఏఐ ఏజెంట్ల కోసం వీటిని ఎంచుకుంటున్నారని ఏసర్‌ పేర్కొంది. తేలికైన, సన్నని GPU ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరుగుతోందని ఏసర్‌ తెలిపింది. Q1 2026లో 21.3% మార్కెట్‌ వాటాతో ఏసర్‌ భారత్‌లో రెండో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...