Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ సర్కార్ సరికొత్త సంచలనం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 10, 2026 3:49 PM జాతీయంGeneral
ఢిల్లీ సర్కార్ సరికొత్త సంచలనం - Udayam
డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 'సక్షమ్ యోజన' కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్మార్ట్ స్కూల్ టాయిలెట్స్, స్టెమ్ ల్యాబ్‌లను తాజాగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న డిజిటల్ విద్యా కార్యక్రమాలను ప్రవేశపెట్టామని, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మైలేజ్ ఇస్తుందని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...