Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డ్ తప్పనిసరి

హరిక శర్మ Jul 10, 2026 10:29 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
ఢిల్లీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డ్ తప్పనిసరి - Udayam Digital
ఆగస్టు 1 నుండి ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 'పింక్ సహేలి స్మార్ట్ కార్డ్' తప్పనిసరి. ప్రస్తుతమున్న పేపర్ పింక్ టికెట్ విధానం జూలై 31తో ముగియనుంది. కార్డ్ లేని వారు సాధారణ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కార్డు కోసం ఢిల్లీ చిరునామా గల అసలు గుర్తింపు పత్రాన్ని సమర్పించి, నిర్దేశిత కేంద్రాల్లో బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...