Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌గా మారనున్న డిగ్రీ పట్టాలు

Follow Udayam on Google
Kumar Jun 20, 2026 12:26 PM జాతీయంGeneral
భారత్‌గా మారనున్న డిగ్రీ పట్టాలు - Udayam
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని పలు విశ్వవిద్యాలయాలు తమ డిగ్రీ పట్టాలు, మార్కుల జాబితాలు, అధికారిక పత్రాలలో 'ఇండియా' స్థానంలో 'భారత్' అని మార్చాలని నిర్ణయించాయి. రాణి దుర్గావతి, దేవి అహల్య, గురు ఘాసీదాస్ వర్సిటీలు ఇప్పటికే ఇందుకు తీర్మానాలు ఆమోదించాయి. రాజ్యాంగం రెండింటినీ గుర్తించినప్పటికీ, అసలు పేరును వాడాలనే ప్రచారంలో భాగంగా ఈ మార్పు తెస్తున్నారు.

Comments

G
Loading comments...