Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50వేల కోట్లకు రక్షణ ఎగుమతులు!

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 13, 2026 2:37 PM జాతీయంGeneral
రూ.50వేల కోట్లకు రక్షణ ఎగుమతులు! - Udayam
భారత రక్షణ ఎగుమతులు 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50,000 కోట్లకు చేరుకుంటాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక పేర్కొంది. ఆకాశ్, బ్రహ్మోస్, పినాక వంటి స్వదేశీ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడమే ఇందుకు కారణం. అమెరికా, ఐరోపా, ఆర్మేనియా మనకు ప్రధాన మార్కెట్లుగా మారాయి. రాబోయే దశాబ్దంలో డ్రోన్ల విభాగం తదుపరి వృద్ధికి కీలకం కానుండగా, రక్షణ రంగ షేర్ల వాల్యుయేషన్లు ప్రస్తుతం గరిష్టాల్లో ఉన్నాయని నివేదిక హెచ్చరించింది.

Comments

G
Loading comments...