వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండల కేంద్రంలో మూడు రోజులుగా పెట్రోల్ కొరత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంకులో నిల్వలు లేకపోవడంతో ఇంధనం కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఇదే అదనుగా కొందరు ఇతర ప్రాంతాల నుంచి పెట్రోల్ తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

