వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలోని అర్హులైన రైతులు డ్రిప్, స్ప్రింకర్లు కోసం రైతు సేవ కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ ఎంఐపి పిడి రఘునాథ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వారు మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల సిబ్బందిని రైతులు సంప్రదించి కంపెనీని ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. డిజిటల్ పద్ధతిలోనే సబ్సిడీ మినహా సొమ్మును రైతులు చెల్లించవలసి ఉంటుందన్నారు.
Comments
Loading comments...

