Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్లు బానిసలు కాదు ప్రాణాలు కాపాడే రక్షకులు MLA

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 6:57 PM కామరెడ్డిGeneral
డ్రైవర్లు బానిసలు కాదు  ప్రాణాలు కాపాడే రక్షకులు MLA - Udayam
డ్రైవర్ అంటే మీ బానిస కాదు.. మన ప్రాణాలను కాపాడే ఒక రక్షకుడు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఆటోలు, ట్రాలీలు, లారీలు, ఓలా, ఉబర్, రాపిడో తదితర వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ల జీవన స్థితిగతులు, సమాజం వారిపట్ల చూపుతున్న వివక్షపై ఆయన శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. డ్రైవర్ల శ్రమను గౌరవిస్తూ వారితో మర్యాదగా మెలగాలని ప్రజలను ఆయన కోరారు.

Comments

G
Loading comments...