వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఎల్‌ఎల్‌ఆర్ ఉన్నవారు ఆన్‌లైన్ వీడియో కోర్సు పూర్తి చేయాలి. ఖమ్మంలో పైలట్‌గా ప్రారంభించిన ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చారు.
రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఆరు వీడియోలు చూసి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సుమారు 2.30 గంటల్లో కోర్సు పూర్తి చేసి ధ్రువీకరణ పొందిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
Comments
Loading comments...

